RR: బర్కత్ పురా BJP కార్యాలయంలో సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, తదితరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురువారం నిర్వహించిన GHMC మేయర్ కమిషనర్ కార్పొరేటర్స్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించిన కార్పొరేటర్లను పోలీసులతో బయటకు గెంటించారని మండిపడ్డారు. డివిజన్లకు రావాల్సిన నిధులు అడిగితే అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు.