E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కంచర్ల ఘాట్ వద్ద శుక్రవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిలో 50 లక్షల చేపపిల్లలు, 5 లక్షల రొయ్యపిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. మత్స్యకార కుటుంబాల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం అని తెలిపారు.