HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 47వ డివిజన్ బాపూజీ నగర్లో ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మహమూద్ ముగ్గులు పోశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 25 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా వాటికి కాంగ్రెస్ నాయకులు ముగ్గురు పోసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిరిల్ లారెన్స్, ఇప్ప శ్రీకాంత్ పాల్గొన్నారు.