VSP: పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని జీవీఎంసీ 20వ వార్డు టీడీపీ నూతన అధ్యక్షుడు కంభాపు శివారెడ్డి పేర్కొన్నారు. తన ఎన్నిక సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చోడే వెంకట పట్టాభిరాంలకు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా అని ఆయన తెలిపారు.