బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో CID సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన అధికారులు.. తాజాగా నటి నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృతా చౌదరిలను విచారిస్తున్నారు. కాగా, బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే.