వరంగల్లోని రైల్వే కాలనీలో ఉంటున్న కార్తీక్(అల్లరి నరేష్) ప్రేయసి, తన తల్లితో సహా హత్యకు గురవుతుంది. దీన్ని చూసిన కార్తీక్ ఏం చేశాడు?.. తల్లీకూతుళ్లను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. నరేష్ నటన, సెకండాఫ్లో కొన్ని ట్విస్టులు, ఇన్వెస్టిగేటివ్ సీన్స్ మూవీకి ప్లస్. ఫస్టాఫ్, కొన్ని చోట్ల సాగదీత మైనస్. రేటింగ్: 2.5/5.