SKLM: ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. మందస మండలం సొండి పూడి గ్రామంలో జరిగే 37వ రాష్ట్రస్థాయి బాల బాలికల అండర్ – 14 టెన్ని కాయిట్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా పలాస ఎమ్మెల్యే శిరీష శుక్రవారం పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని తెలిపారు.