ATP: అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో, ప్రజాప్రతినిధులతో, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. దీంతో స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారుల నుంచి ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు.