టీమిండియాతో తమ టెస్టు సిరీస్ను రెండు మ్యాచులకు పరిమితం చేయడంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ను చూస్తే తనకు అసూయగా ఉందన్నాడు. భవిష్యత్లో టీమిండియాతో తాము కూడా నాలుగు టెస్టుల సిరీస్ ఆడతామని ఆశిస్తున్నట్లు తెలిపాడు. కాగా, ఈరోజు సౌతాఫ్రికాతో రెండు టెస్టు ప్రారంభం కానుంది.