వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 8 మంది ఎస్ఐలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎస్.రాజన్‌బాబు, బి.రాజేశ్ కుమార్, ఎన్.కృష్ణవేణి, నిసార్ పాషా, బి.రవీందర్, బి.విజయ్ కుమార్, ఈ.రతీశ్, వి.దిలీప్ వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు.