AP: రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసారి 17,883 మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా అప్లై చేసుకున్నారు.