BDK: జిల్లా కలెక్టర్ సూచనల మేరకు విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాండ్ బుక్పై పనిచేస్తున్న ఇండియా హౌస్ బృందం శనివారం భద్రాచలంలో పర్యటిస్తారని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఈ బృందంలో ఐటీడీఏ డిప్యూటీ కలెక్టర్ (PDC)తో పాటు జాహ్నవి, సోనాల్ ఘోడ్గే, పాల్గొంటారని దుమ్ముగూడెం వరద ముంపు గ్రామాలు, ఐటీసీ ప్లాంట్ వంటి ప్రాంతాలను అధికారులు సందర్శిస్తారని అన్నారు.