TG: హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు సీఎం రేవంత్ బయల్దేరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం వీడ్కోలు పలకనున్నారు. కాగా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి శత జయంతి వేడుకలలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.
Tags :