MNCL: కాసిపేట మండలం TWPS పెద్దనపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్. కృష్ణారావును ITDA పీఓ సస్పెండ్ చేశారని HM శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. పాఠశాల నిర్వహణ రికార్డులు సక్రమంగా లేకపోవడం, గైర్హాజరు, ఉన్నతాధికారులు మెమోలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రిజిష్టర్ మినహా ఇతర రికార్డులు ఏవి సక్రమంగా నిర్వహించలేదన్నారు.