MBNR: జడ్చర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీవి మాల్‌ను యాంకర్, సినీనటి అనసూయ, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. జడ్చర్లలో యాంకర్ అనసూయ సందడి అనసూయ రాకతో ఆమెను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కోనేటి పుష్పలత, తుదితులు పాల్గొన్నారు.