MNCL: లక్షెట్టిపేటలోని ఉత్కూర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎవరు ప్లెక్సీలు కట్టి ఇబ్బందులు పెట్టవద్దని అంబేద్కర్ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న పలు ప్లెక్సీలను తొలగించారు. కొందరు దురుద్దేశంతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కట్టి ఇబ్బందులు పెడుతున్నారని, అవి విరమించుకోవాలని కోరారు.