దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ భారత్‌కు బయలుదేరారు. మోదీ ఈ పర్యటనలో ఇటలీ ప్రధాని మెలోనీతో కీలక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, రక్షణ, AI రంగాలలో సంబంధాలను పెంచడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. 2026లో భారత్ నిర్వహించనున్న AI శిఖరాగ్ర సమావేశానికి మెలోనీ మద్దతు తెలిపారు.