నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ 2 (డిసెంబర్ 5 విడుదల) టీమ్, పాన్ ఇండియా ప్రమోషన్స్‌లో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఉత్తరాదిలో సినిమా ప్రమోట్ చేసే లక్ష్యంతో మూవీ టీమ్ ఆయనను కలిసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మూవీలో వాడిన త్రిశూలంను సీఎం యోగికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమాకు యోగి బెస్ట్ విషెస్ చెప్పారు.