MHBD: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. అనివార్య కారణాలవల్ల కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి దరఖాస్తులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.