E.G: కేరళ స్టేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) రావాడ చంద్రశేఖర్ ఆజాద్ తొలిసారిగా రాజమండ్రి నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ నాయకులు, నగర ప్రముఖులతో ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక వెలమ సంఘ నాయకులతో కలిసి శనివారం ఉదయం రాజమండ్రి విమానాశ్రమంలో ఘన స్వాగతం పలికారు.