AP: అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. కొండవీటివాగు, గుంటూరు ఛానల్, బకింగ్ హామ్ కెనాల్స్‌పై వంతెనలను పరిశీలించారు. గతంలో పెనుమాక, ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్‌కు కొంత భూమి ఇవ్వకపోవడంతో రోడ్డు పనులు నిలిచాయి. రోడ్డు పనులకు పూర్తి ఆటంకంగా ఉన్న ప్రాంతాలను మంది పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.