TG: ఐబొమ్మ రవిని స్వయంగా సీపీ సజ్జనార్ విచారిస్తున్నారు. ఇందులో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. కాగా రవిపై ఫారినర్స్ యాక్ట్ కేసు జోడించారు. రవి ప్రస్తుతం కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరుడు. రికార్డుల ప్రకారం భారత పౌరుడు కాదు. అందుకే ఈ కేసు పెట్టారు.