MNCL: పీడీఎస్యూ చెన్నూర్ ఏరియా నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నట్లు జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికిందర్ తెలిపారు. అధ్యక్షుడిగా టి. రాహుల్, ప్రధాన కార్యదర్శిగా కె.సాయితేజ, ఉపాధ్యక్షుడిగా జి.రామ్, సహాయ కార్యదర్శిగా కేవీ చారి, కోశాధికారిగా దుర్గాప్రసాద్, సభ్యులుగా అవినాష్, ముకేశ్, సౌమ్య, సింధూజ, సాహిత్య ఎన్నికైనట్లు పేర్కొన్నారు.