TG: రాష్ట్రంలో 9 మంది నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీగా ధార కవిత స్థానంలో అరవింద్ బాబు నియామకం అయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా ధార కవిత.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సుధీంద్ర బదిలీపై వెళ్లారు.
Tags :