GDWL: మల్దకల్లో త్వరలో జరగబోయే శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల సంబంధించి వాల్ పోస్టర్ను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ జాతర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలకు కర్ణాటక ఏపీ నుంచి భారీ భక్తులు వస్తారన్నారు.