SDPT: మండలం బుస్సాపూర్లోని రిసోర్స్ పార్క్ నిర్వహణను సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ఇవాళ ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డుపై ఇసుక ఉండడం గమనించి వెంటనే పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి క్లీన్ చేయించారు. రిసోర్స్ పార్కులో ఉన్న వేబ్రిడ్జ్ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో నర్సరీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.