KKD: కాజులూరుకి చెందిన వట్టూరి వీర వెంకట సత్యనారాయణ మండల ఉత్తమ ఆక్వా రైతుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ.. తనకు ఉత్తమ ఆక్వా రైతు అవార్డును శుక్రవారం కాకినాడలో కలెక్టర్ షాన్ మోహన్, సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు అందజేశారని తెలిపారు. ఆయనను రైతులు, గ్రామస్థులు అభినందించారు.