MHBD: తొర్రూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఈ మేరకు ఇవాళ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు అశోక్ మాట్లాడుతూ.. MLA స్పందించి తక్షిణమే ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని చేస్తామని పేర్కొన్నారు.