TG: రాష్ట్రంలో జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 33 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు డీసీసీలుగా బాధ్యతలు అప్పగించింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి బాధ్యతలను ఎమ్మెల్యే వంశీకి అప్పగించింది.