VZM: APJAC అమరావతి రాష్ట్ర ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు జిల్లాలో స్థానిక రెవెన్యూ హోమ్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు జిల్లాలోని ఏపీ జేఏసీ అమరావతిలో ఉన్న అన్ని సభ్య సంఘాల నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. శాఖాపరమైన సంఘాల నాయకులు, ఉద్యోగులు ఐకమత్యంతో కలిసి ఉండాలని, సమస్యల పరిష్కారం, హక్కుల సాధనే ప్రధాన ధ్యేయంగా APJAC పనిచేస్తుందన్నారు.