BHPL: జిల్లా కేంద్రంలోని ASR గార్డెన్లో రేపు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరగనుంది. మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు చీరలు అందజేస్తారని జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.