NTR: ప్రజలకు భద్రతా భరోసా కల్పించేందుకు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాచవరం సీఐ ప్రకాష్ అన్నారు. శనివారం విశాలాంధ్ర, గులాం మొహిద్దిన్ నగర్, ప్రాంతాలలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనుమానాస్పద అంశాలు గమనిస్తే డయల్ 112కు తెలియజేయాలని, సైబర్ నేరాలుపై అప్రమత్తంగా ఉండాలన్నారు.