WNP: జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను నవంబర్ 28- 30 వరకు నిర్వహించనున్నట్లు DEO అబ్దుల్ గని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది చిట్యాల మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనే విద్యార్థులను కమ్యూనిటీ చేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశించారు.