ADB: బెల్లూరి అయ్యప్ప సేవాసమితి నూతన కార్యవర్గానికి తమ వంతు సహకారం ఉంటుందని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శనివారం నూతన కమిటీ సభ్యులు జోగు రమ్మన్నాను కలిశారు. ఈనెల 26న నిర్వహించనున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఈ వేడుకలకు హాజరు కావాలని కోరుతు కరపత్రాన్ని విడుదల చేశారు.