నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘అఖండ 2’. డిసెంబర్ 5న ఇది రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ దీని ప్రీమియర్ షోలు వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 4న ఈ మూవీ ప్రీమియర్స్ వేయనున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.