ASR: చింతపల్లిలో కాఫీ పల్పింగ్ ప్రాసెసింగ్‌ను అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ఫరిన్ శనివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. కాఫీ రైతులకు మంచి ధర చెల్లించే విధంగా కాఫీ కొనుగోలు చేస్తామని తెలిపారు. గత ఏడాది రైతులకు బోనస్ రూ.16లతో కలిపి కేజీ కాఫీ పండ్లకు రూ.60 చెల్లించామని వెల్లడించారు. ఈ ఏడాది 1600MT కాఫీ పండ్లు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.