పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మేకర్స్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి కీలక పాత్ర పోషించనుండగా.. మలయాళ హీరో మోహన్ లాల్ కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది.