KDP: ప్రొద్దుటూరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఆదివారం ఉదయం పుట్టపర్తి సాయిబాబా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మార్వో గంగయ్య ఆధ్వర్యంలో అధికారికంగా కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాబా జయంతిని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాలు ఆకట్టకున్నాయి.