E.G: రాష్ట్ర పెరిక కార్పొరేషన్ నూతన ఛైర్మన్ వనపర్తి వీరభద్రరావు (బద్రి) ఆదివారం జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతులు నవీన్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు బద్రిని శాలువాతోఘనంగా సత్కరించారు. పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి తగిన గుర్తింపు లభించిందని నెహ్రూ తెలిపారు.