WGL: పర్వతగిరి మండలం బూర్గుమల్ల గ్రామంలో మహిళా శక్తి ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో నాణ్యతమైన చీరలను పంచుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పంచిన చీరల దిష్టి బొమ్మల కట్టడానికే పనికి వచ్చాయి అని ఆరోపించారు.