HYD: వీకెండ్ వస్తే మందుబాబులు వైన్స్, బార్లు, పబ్లో చిల్ అవుతారు. తాగిన మత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా HYD పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ తనిఖీల్లో వందల మంది మద్యం తాగి పట్టుబడ్డారు. వాహనాలు సీజ్ అయ్యాయి. కౌన్సెలింగ్, కోర్టుకెళ్లి జరిమానా కట్టాల్సిన పరిస్థితి. D&D డేంజర్ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.