ATP: గుంతకల్లు మండలం చెర్లపల్లి సేవ ఘడ్లో ఆదివారం హిందూ కార్యకర్తల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూ సమ్మేళన ఆల్ ఇండియా లీడర్ శ్రీరామ భరత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 15న సేవా ఘాట్లో జరిగే హిందూ సమ్మేళనంకు ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.