RR: షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం అయోధ్యపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహోత్సవానికి మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో గ్రామంలో మరింత ఆధ్యాత్మికత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.