NLR: నరుకూరు రహదారిలో నిర్మాణం అవుతున్న మార్కెట్ యార్డును ఆదివారం మంత్రి డాక్టర్ నారాయణ పరిశీలించారు. మార్కెట్ యార్డ్ బ్లూ ప్రింట్ వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఆధునిక సదుపాయాలతో, రైతులకు పూర్తి సౌకర్యం కల్పించే విధంగా మార్కెట్ యార్డును నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.