NLG: చిట్యాల మండలంలోని గ్రామ పంచాయతీల తాజా రిజర్వేషన్ వివరాలు ఇలా… జనరల్: ఏపూరు, ఆరెగూడెం, చిన్న కాపర్తి, వనిపాకల, వెలిమినేడు, జనరల్ మహిళ: గుండ్రాంపల్లి, పిట్టంపల్లి, సుంకేనపల్లి, పేరపల్లి, ఎస్సీ (జనరల్): బొంగోని చెరువు, తాళ్ల వెల్లంల, ఎస్సీ మహిళ: వట్టిమర్తి, బీసీ (జనరల్): నేరడ, బోయగుబ్బ, పెద్దకాపర్తి, బీసీ మహిళ: ఉరుమడ్ల, వెంబావి, ఎలికట్టె.
Tags :