GNTR: జనవరి 23న మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తెలిపారు. ఈ టోర్నమెంట్‌కి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బోగి వినోద్ ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ కార్యాలయం MSS భవన్లో ఆవిష్కరించారు.