PLD: నరసరావుపేట మల్లమ్మ సెంటర్ ప్రాంతంలో ఆదివారం ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పత్రాలు లేని ఆటోలు, బైకులు, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వాహనదారులపై జరిమానాలు విధించారు. ప్రజల భద్రత, రహదారి భద్రత కోసం ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్నట్లు ట్రాఫిక్ విభాగం వెల్లడించింది.