SRD: సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంటోని ఉన్నత పాఠశాలలో బాస్కెట్ బాల్ జిల్లా స్థాయి పోటీలను ఇవాళ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల ఉత్సాహంగా ఆడారు. విజేతలకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో క్రీడా సంఘం నాయకులు పాల్గొన్నారు.