SKLM: కోటబొమ్మాళి మండలం ఎత్తురాలు పాడు జాతీయ రహదారి వద్ద ఇవాళ వేకు జామున రెండు వాహనాలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. భోరోసింగ్ పవర్ (60) విజయ్ సింగ్ తోమర్ (65)ఉషీర్ సింగ్ (62)సంతోషి భాయ్ (62) డెడ్ బాడీలు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.