GNTR: విద్యుత్ లైన్ల మరమ్మత్తు పనుల కారణంగా తెనాలి ఆటోనగర్, పారిశ్రామికవాడ, కఠివరరం, సోమసుందరపాలెం, తేలప్రోలు, కంచర్లపాలెం ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ అశోక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.